భీమిలీ బీచ్
విశాఖపట్నంలోని గోస్తని నది సమీపంలో ఉంది / From Wikipedia, the free encyclopedia
భీమిలి బీచ్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి 24 కి.మీ.ల దూరంలో ఉన్న గోస్తని నది సమీపంలో ఉంది.[1] 17 వ శతాబ్దపు బ్రిటిష్, డచ్ స్థావరాలను ఈ బీచ్ ప్రతిబింబిస్తుంది.[2]
త్వరిత వాస్తవాలు భీమిలీ బీచ్, ప్రదేశం ...
భీమిలీ బీచ్ | |
---|---|
ప్రదేశం | విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 17.8903°N 83.4559°E / 17.8903; 83.4559 |
Geology | బీచ్ |
మూసివేయి