భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు
From Wikipedia, the free encyclopedia
భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు (The Chief Economic Adviser) అనేది భారత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న పదవి. భారత ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలలో, భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానం. ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA)ని భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని సభ్యుల కమిటీ నియమిస్తుంది. ప్రస్తుత భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా వి. అనంత నాగేశ్వరన్.
త్వరిత వాస్తవాలు ప్రధాన ఆర్ధిక సలహాదారు मुख्य आर्थिक सलाहकार, అధికారిక నివాసం ...
ప్రధాన ఆర్ధిక సలహాదారు
मुख्य आर्थिक सलाहकार | |
---|---|
![]() Emblem of India | |
అధికారిక నివాసం | నార్త్ బ్లాక్, సెక్రటేరియట్ బిల్డింగ్, న్యూ ఢిల్లీ |
నియామకం | అపాయింట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్[2] |
మూసివేయి