From Wikipedia, the free encyclopedia
భారతదేశ వ్యవహారాల మంత్రి, బ్రిటిష్ క్యాబినెట్ మంత్రి, బ్రిటిషు భారతీయ సామ్రాజ్య పాలనకు బాధ్యత వహించే భారతదేశం ఏడెన్, బర్మాల కార్యాలయానికి, రాజకీయ అధిపతి. ఈ పదవిని ఇండియా సెక్రటరీ లేదా ఇండియన్ సెక్రటరీ అని పిలిచేవారు. 1858లో బెంగాల్లో ఈస్టిండియా కంపెనీ పాలన ముగిసినప్పుడు, సంస్థానాలు మినహా మిగతా భారతదేశమంతా బ్రిటిషు ప్రభుత్వపు ప్రత్యక్ష పరిపాలన కిందకు వచ్చినప్పుడు 1858లో ఈ పదవిని సృష్టించారు. దాంతో బ్రిటిష్ సామ్రాజ్యం క్రింద అధికారికంగా వలసపాలన కాలం ప్రారంభమైంది.
1937లో, భారతదేశ కార్యాలయాన్ని పునర్వ్యవస్థీకరించారు. బర్మా, ఏడెన్‌లను విడదీసి కొత్త బర్మా కార్యాలయం క్రిందకు తీసుకొచ్చారు. అయితే రెండు విభాగాలూ ఒకే మంత్రి కింద ఉండేవి. భారతదేశ, బర్మాల వ్యవహరాల మంత్రి (హిజ్ మెజెస్టీస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ బర్మా) పేరిట కొత్త పదవిని సృష్టించారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినపుడు, భారతదేశ కార్యాలయాన్ని, దాని మంత్రి పదవినీ రద్దు చేసారు. 1948 ప్రారంభంలో బర్మా స్వాతంత్ర్యం సాధించింది.
1858 ఆగస్టు 2న బ్రిటిష్ సామ్రాజ్యం స్థాపనకు ముందు , లార్డ్ స్టాన్లీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
క్ర.సం | ఫెరు | మొదలు | ముగింపు | పార్టీ |
1 | రైట్ ఆనరబుల్ లార్డ్ స్టాన్లీ కింగ్స్ లిన్‌కు ఎంపీ | 1858-8-2 | 1859-6-11 | కన్సర్వేటివ్ |
2 | రైట్ ఆనరబుల్ సర్ చార్లెస్ వుడ్ Bt GCB PC 1865 వరకు హాలిఫాక్స్ ఎంపీ 1865 తర్వాత రిపన్‌కు ఎంపీ | 1859-6-18 | 1866-2-16 | లిబరల్ |
3 | రైట్ ఆనరబుల్ ది ఎర్ల్ డి గ్రే VD PC | 16 February 1866 | 26 June 1866 | లిబరల్ |
4 | రైట్ ఆనరబుల్ విస్కౌంట్ క్రాన్బోర్న్ స్టాంఫోర్డ్ ఎంపీ | 6 July 1866 | 8 March 1867 | కన్సర్వేటివ్ |
5 | రైట్ ఆనరబుల్ సర్ స్టాఫోర్డ్ నార్త్‌కోట్ Bt CB నార్త్ డెవాన్‌షైర్ ఎంపీ | 8 March 1867 | 1 December 1868 | కన్సర్వేటివ్ |
6 | అతని దయ ది డ్యూక్ ఆఫ్ ఆర్గిల్ KT PC | 9 December 1868 | 17 February 1874 | లిబరల్ |
7 | ది మోస్ట్ ఆనరబుల్ ది మార్క్వెస్ ఆఫ్ సాలిస్బరీ PC FRS | 21 February 1874 | 2 April 1878 | కన్సర్వేటివ్ |
8 | రైట్ ఆనరబుల్ ది విస్కౌంట్ క్రాన్‌బ్రూక్ PC | 2 April 1878 | 21 April 1880 | కన్సర్వేటివ్ |
9 | ది మోస్ట్ ఆనరబుల్ మార్క్వెస్ ఆఫ్ హార్టింగ్టన్ నార్త్ ఈస్ట్ లంకాషైర్ ఎంపీ | 28 April 1880 | 16 December 1882 | లిబరల్ |
10 | రైట్ ఆనరబుల్ ది ఎర్ల్ ఆఫ్ కింబర్లీ PC | 16 December 1882 | 9 June 1885 | లిబరల్ |
11 | రైట్ ఆనరబుల్ లార్డ్ రాండోల్ఫ్ చర్చిల్ పాడింగ్టన్ సౌత్ ఎంపీ | 24 June 1885 | 28 January 1886 | కన్సర్వేటివ్ |
12 | రైట్ ఆనరబుల్ ది ఎర్ల్ ఆఫ్ కింబర్లీ KG PC | 6 February 1886 | 20 July 1886 | లిబరల్ |
13 | రైట్ ఆనరబుల్ ది విస్కౌంట్ క్రాస్ GCB PC | 3 August 1886 | 11 August 1892 | కన్సర్వేటివ్ |
14 | రైట్ ఆనరబుల్ ది ఎర్ల్ ఆఫ్ కింబర్లీ KG PC | 18 August 1892 | 10 March 1894 | లిబరల్ |
15 | రైట్ ఆనరబుల్ హెన్రీ ఫౌలర్ వోల్వర్‌హాంప్టన్ ఈస్ట్ ఎంపీ | 10 March 1894 | 21 June 1895 | లిబరల్ |
16 | రైట్ ఆనరబుల్ లార్డ్ జార్జ్ హామిల్టన్ ఈలింగ్ కోసం ఎంపీ | 4 July 1895 | 1903-10-09 | కన్సర్వేటివ్ |
17 | రైట్ ఆనరబుల్ విలియం సెయింట్ జాన్ బ్రోడ్రిక్ గిల్డ్‌ఫోర్డ్ ఎంపీ | 1903-10-09 | 1905-12-04 | ఐరిష్ యూనియనిస్ట్ |
18 | రైట్ ఆనరబుల్ జాన్ మోర్లీ OM PC 1908 వరకు మాంట్రోస్ బర్గ్స్కు MP, 1908 తర్వాత బ్లాక్బర్న్ యొక్క విస్కౌంట్ మోర్లీ | 1905-12-10 | 1910-11-03 | లిబరల్ |
19 | రైట్ ఆనరబుల్ క్రూ ఎర్ల్ KG PC FSA | 1910-11-03 | 1911-03-07 | లిబరల్ |
20 | రైట్ ఆనరబుల్ బ్లాక్బర్న్ యొక్క విస్కౌంట్ మోర్లీ OM PC | 1911-03-07 | 1911-05-25 | లిబరల్ |
21 | ది మోస్ట్ ఆనరబుల్ క్రూవ్ యొక్క మార్క్వెస్ KG PC FSA | 1911-05-25 | 1915-05-25 | లిబరల్ |
22 | రైట్ ఆనరబుల్ ఆస్టెన్ ఛాంబర్లైన్ బర్మింగ్‌హామ్ వెస్ట్ ఎంపీ | 1915-05-25 | 1917-07-17 | కన్సర్వేటివ్ |
23 | రైట్ ఆనరబుల్ ఎడ్విన్ మోంటాగు 1918 వరకు చెస్టర్టన్ ఎంపీ, 1918 తర్వాత కేంబ్రిడ్జ్ షైర్ ఎంపీ | 1917-07-17 | 1922-03-19 | లిబరల్ |
24 | రైట్ ఆనరబుల్ ది విస్కౌంట్ పీల్ GBE PC | 1922-03-19 | 1924-01-22 | కన్సర్వేటివ్ |
25 | రైట్ ఆనరబుల్ లార్డ్ ఆలివర్ KCMG CB PC | 1924-01-22 | 1924-11-03 | లేబర్ |
26 | రైట్ ఆనరబుల్ ది ఎర్ల్ ఆఫ్ బిర్కెన్‌హెడ్ KCMG PC KC | 1924-11-06 | 1928-10-18 | కన్సర్వేటివ్ |
27 | రైట్ ఆనరబుల్ ది విస్కౌంట్ పీల్ GBE PC | 1928-10-18 | 1929-06-04 | కన్సర్వేటివ్ |
28 | రైట్ ఆనరబుల్ విలియం వెడ్జ్‌వుడ్ బెన్ DSO అబెర్డీన్ నార్త్ ఎంపీ | 1929-06-07 | 1931-08-24 | లేబర్ |
29 | రైట్ ఆనరబుల్ సర్ శామ్యూల్ హోరే Bt GCSI GBE CMG JP చెల్సియా ఎంపీ | 1931-08-25 | 1935-06-07 | కన్సర్వేటివ్ |
30 | ది మోస్ట్ ఆనరబుల్ ది మార్క్వెస్ ఆఫ్ జెట్లాండ్ | 1935-06-07 | 1937-05-28 | కన్సర్వేటివ్ |
చిత్తరువు | పేరు | పదవీకాలం | రాజకీయ పార్టీ | ప్రధాన మంత్రి | |||
---|---|---|---|---|---|---|---|
ది మోస్ట్ ఆనరబుల్ ది మార్క్వెస్ ఆఫ్ జెట్లాండ్ GCSI GCIE PC |
1937 మే 28 |
1940 మే 13 | కన్సర్వేటివ్ | నెవిల్లే చాంబర్లైన్ ( 4వ జాతీయ మిని .;యుద్ధ కూటమి ) | |||
రైట్ ఆనరబుల్ లియో అమెరీ బర్మింగ్‌హామ్ స్పార్క్బ్రూక్ ఎంపీ |
1940 మే 13 | 1945 జూలై 26 | కన్సర్వేటివ్ | విన్స్టన్ చర్చిల్ ( యుద్ధ కూటమి ; కేర్‌టేకర్ Min. ) | |||
రైట్ ఆనరబుల్ లార్డ్ పెథిక్-లారెన్స్ PC |
1945 ఆగస్టు 3 | 1947 ఏప్రిల్ 17 | లేబర్ | క్లెమెంట్ అట్లీ | |||
రైట్ ఆనరబుల్ ది ఎర్ల్ ఆఫ్ లిస్టోవెల్ PC |
1947 ఏప్రిల్ 17 | 1947 ఆగస్టు 14 | లేబర్ |
చిత్తరువు | పేరు | పదవీకాలం | రాజకీయ పార్టీ | ప్రధాన మంత్రి | |||
---|---|---|---|---|---|---|---|
రైట్ ఆనరబుల్ ది ఎర్ల్ ఆఫ్ లిస్టోవెల్ PC |
1947 ఆగస్టు 14 | 1948 జనవరి 4 | లేబర్ | క్లెమెంట్ అట్లీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.