భారతదేశంలో మహిళల ఆరోగ్యం
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో మహిళల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి బహుళ సూచికలను దృష్టిలో పెట్టుకోవాలి. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సంప్రదాయాలను బట్టీ మహిళల ఆరోగ్య పరిస్థితులు మారుతుంటాయి.[1]
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
భారతదేశంలోని మహిళల ఆరోగ్యాన్ని పలు కోణాల్లో మెరుగుపరచేందుకు, ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలూ, భారత్ లోని పురుషుల ఆరోగ్యంతో పోల్చవలసి వస్తుంది. ఆరోగ్యం మనిషి జీవితానికీ, ఆర్థిక వృద్ధికి కూడా చాలా ముఖ్యమైనది.[2]
భారతదేశం లో మహిళల ఆరోగ్యం వారి పరిస్థితులను గమనిస్తూ, రోగ నిర్ధారణ తో చికిత్స చేయడం, వారి శారీరక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేసే వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వారికీ సరైన వైద్యను అందించటం ప్రభుత్వాల కర్తవ్యం . భారతదేశంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంది, ఇది చివరికి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావితం చేస్తుంది.