భవానీపట్న
ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
భవానీపట్న ఒడిషా రాష్ట్రం కలహండి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ప్రధాన కేంద్రం. భవానీపట్న అనేపేరు ఇక్కడి ప్రధానమైన దేవుడు భవానీ-శంకర్ పేరు మీద వచ్చింది. భవానీపట్న పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. పురపాలక సంఘంలో ఇరవై వార్డులున్నాయి.
త్వరిత వాస్తవాలు భవానీపట్న, దేశం ...
భవానీపట్న | |
---|---|
పైనుండీ సవ్య దిశలో: దూరదర్శన్ టవరు, ఫుర్లిజరణ్, దుర్గా మండపం, మాణికేశ్వరి మందిర్, రైల్వే స్టేషను, బస్టాండు | |
Coordinates: 19.91°N 83.128°E / 19.91; 83.128 | |
దేశం | ![]() |
రాష్ట్రం | ![]() |
Named for | భవానీ శంకరుని పేరిట |
Elevation | 248 మీ (814 అ.) |
జనాభా (2011) | |
• Total | 83,756 |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 766001, 766002 |
Telephone code | 06670 |
Vehicle registration | OD-08 |
UN/LOCODE | IN BWIP |
మూసివేయి