బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
కళలలో స్నాతక పట్టా, భీఏ, బి.ఏ. / From Wikipedia, the free encyclopedia
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA or AB) అనేది స్వతంత్ర కళలు (లిబరల్ ఆర్ట్స్) లో, కొన్ని సందర్భాల్లో ఇతర శాస్త్రాల్లో కూడా అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఇచ్చే బ్యాచిలర్స్ డిగ్రీ.[1] దేశాన్ని బట్టి, విద్యాసంస్థను బట్టి దీనిని సాధించడానికి సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్ళు పడుతుంది.
త్వరిత వాస్తవాలు Acronym, Type ...
Acronym | BA AB |
---|---|
Type | బ్యాచిలర్స్ డిగ్రీ |
Duration | చాలా దేశాల్లో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు |
మూసివేయి