బౌధ్
ఒడిశా లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
బౌధ్, ఒడిషా రాష్ట్రం బౌద్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది బౌద్ జిల్లాకు జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ఒడిషా రాష్ట్రంలోని అతిపెద్ద నది అయిన మహానది ఒడ్డున ఉంది. పట్టణ పరిపాలనను నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు బౌధ్, దేశం ...
బౌధ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 20.84°N 84.32°E / 20.84; 84.32 | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | బౌధ్ |
జనాభా (2011) | |
• Total | 20,424 |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | OD-27 |
మూసివేయి
బౌద్ 20.84°N 84.32°E / 20.84; 84.32 వద్ద ఉంది.[1]