![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f7/Borax_crystals.jpg/640px-Borax_crystals.jpg&w=640&q=50)
బోరాక్సు
From Wikipedia, the free encyclopedia
బోరాక్సు ఒక ముఖ్యమైన బోరాన్ రసాయన సంయోగ పదార్ధం. ఇది ఘనరూప సంయోగ పదార్థము.ఇది ఒక ఆకర్బన సంయోగ పదార్ధం.బోరాక్సు అనునది బోరిక్ఆమ్లం యొక్క లవణం.ఒక ఖనిజం కూడా.[4] దీనిని సోడియం బోరేట్, సోడియం టెట్రాబోరేట్, డైసోడియం టెట్రాబోరేట్ అనికూడా పిలుస్తారు.పొడిగా చేసిన బోరాక్సుతెల్లగా వుండును.ఇది నీటిలో త్వరగా సులభంగా కరుగును.బోరాక్సు సోడియం,బోరాన్, ఆక్సిజన్ పరమాణు సమ్మేళనం వలన ఏర్పడినది.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Sodium tetraborate decahydrate | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [1303-96-4] |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 215-540-4 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:86222 |
SMILES | [Na+].[Na+].[O-]B1OB2OB([O-])OB(O1)O2.O.O.O.O.O.O.O.O.O.O |
| |
ధర్మములు | |
Na2B4O7·10H2O or Na2[B4O5(OH)4]·8H2O | |
మోలార్ ద్రవ్యరాశి | 381.38 (decahydrate) 201.22 (anhydrate) |
స్వరూపం | white solid |
సాంద్రత | 1.73 g/cm3 (solid) |
ద్రవీభవన స్థానం | 743 °C (1,369 °F; 1,016 K) anhydrate[1] |
బాష్పీభవన స్థానం | 1,575 °C (2,867 °F; 1,848 K) |
అయస్కాంత ససెప్టిబిలిటి | −85.0·10−6 cm3/mol |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
Monoclinic Prismatic |
Space group |
C2/c |
Point group |
2/m |
ప్రమాదాలు | |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
none |
REL (Recommended) |
TWA 1 mg/m3 (anhydrate and pentahydrate)[2][3] TWA 5 mg/m3 (decahydrate) |
IDLH (Immediate danger) |
N.D.[2] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Potassium tetraborate |
సంబంధిత సమ్మేళనాలు |
Boric acid, sodium perborate |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి