![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/57/India-locator-map-blank.svg/langte-640px-India-locator-map-blank.svg.png&w=640&q=50)
బెల్లంపల్లి
తెలంగాణ, మంచిర్యాల జిల్లా, మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
బెల్లంపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలానికి చెందిన గ్రామం, పట్టణం.[3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [4]ఈ ప్రాంతం బొగ్గు గనులకు ప్రసిద్ధి.
?బెల్లంపల్లి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 19°4′32″N 79°29′17″E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 35.06 కి.మీ² (14 చ.మై)[1] |
జిల్లా (లు) | మంచిర్యాల |
జనాభా • జనసాంద్రత |
23,059[2] (2011 నాటికి) • 658/కి.మీ² (1,704/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | బెల్లంపల్లి పురపాలక సంఘము |