బుడితి కంచు, ఇత్తడి పని అనేది శ్రీకాకుళం జిల్లా లోని సారవకోట మండలానికి చెందిన బుడితి గ్రామంలో నెలకొన్ని ఉన్న పరిశ్రమ.[1][2] ఈ గ్ర్రామంలో కంచు, ఇత్తడి, గంట లోహం తయారుచేస్తారు.[3] అనేక పాత్రలు, దేవుని గుడిలో వాడే పాత్రలు, గంటలు తయారుచేసే లోహం తయారుచేస్తారు.
త్వరిత వాస్తవాలు ఈ వ్యాసంభౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం, బుడితి కంచు, ఇత్తడి పని ...
|
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం
|
బుడితి కంచు, ఇత్తడి పని |
---|
తయారైన రకరకాల ఇత్తడి బిందెలు తయారైన రకరకాల ఇత్తడి బిందెలు | | భౌగోళికాంశాలు : | 18.5°N 84.0°E / 18.5; 84.0 |
---|
|
ఇతర పేర్లు: | బుడితిత్తడి |
---|
ప్రధాన పేరు : | బుడితి కంచు, ఇత్తడి పని |
---|
|
దేశము: | భారతదేశం |
---|
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
---|
జిల్లా: | శ్రీకాకుళం జిల్లా |
---|
ప్రదేశము: | బుడితి |
---|
|
మిశ్రమలోహం: | కంచు, ఇత్తడి |
---|
లోహాల మిశ్రమం: | కంచు (కాపర్, తగరం మరికొన్ని లోహాలు) ఇత్తడి (కాపర్, జింక్) |
---|
మిశ్రమలోహంలో లోహాలశాతం: | కంచు (కాపర్, 12% తగరం) ఇత్తడి (కాపర్, జింక్(37%-45%)) |
---|
తయారుచేసే వస్తువులు: | పాత్రలు, అలంకార వస్తువులు, దేవాలయ సామాగ్రి, గంటలు |
---|
వస్తువుల ఉపయోగం: | అలంకారం, వంటలకొరకు, దేవాలయాలలో ఆకర్షణ |
---|
ఈ కళకు ప్రసిద్ధ ప్రాంతాలు : | బుడితి, అజ్జరం |
---|
ముఖ్య వస్తువులు: | దేవాలయ సామాగ్రి, అలంకార వస్తువులు |
---|
![భౌగోళిక గుర్తింపు](//upload.wikimedia.org/wikipedia/te/thumb/5/54/TSG-Logo.png/40px-TSG-Logo.png)
|
మూసివేయి