From Wikipedia, the free encyclopedia
సయ్యద్ నా ఖ్వాజా బాబా ఫక్రుద్దీన్ సుహర్వర్ది : (سیدنا خواجہ فخردیں سہروردی) బాబయ్య స్వామిగా పిలవబడే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాఅలై భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం ప్రబోధనలను ప్రచారం చేసిన వ్యక్తి. అనంతపురం జిల్లా, పెనుకొండ పట్టణం కేంద్రంగా చేసుకుని దైవ సందేశాన్ని ప్రచారం చేశారు. అక్కడే తనువు చాలించారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సయ్యద్ నా ఖ్వాజా బాబా ఫక్రుద్దీన్ సుహర్వర్ది | |
---|---|
ఇతర పేర్లు | Baba Fakhruddin |
వ్యక్తిగతం | |
జననం | 1169 |
మరణం | 1295 |
మతం | Islam, specifically the Suhrawardiyya Sufi order |
ఇతర పేర్లు | Baba Fakhruddin |
Senior posting | |
Based in | పెనుకొండ |
Period in office | 12th century |
Predecessor | Nathar Vali |
Successor | Hazrat Syedna Baba Yusuf Qattal Hussaini |
బాబయ్య స్వామిగా పిలవబడే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాఅలై 12వ శతాబ్దానికి చెందినవారు, ఈయన పవిత్ర సమాధి పెనుకొండ పట్టణం అనంతపురం జిల్లాలో ఉంది. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాఅలై పెనుకొండకు రాకమునుపు ఇరాన్ దేశానికి చెందిన సీస్తాన్ రాజ్యానికి రాజుగా వుండేవారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.