![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0a/India_Uttar_Pradesh_districts_2012_Baghpat.svg/langte-640px-India_Uttar_Pradesh_districts_2012_Baghpat.svg.png&w=640&q=50)
బాగ్పత్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
బాగ్పత్ జిల్లా (హిందీ:बाग़पत ज़िला) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. బాగ్పత్, జిల్లా ముఖ్యపట్టణం. జిల్లా వైశాల్యం 1,321 చ.కి.మీ., జనసంఖ్య 11,63,991.
త్వరిత వాస్తవాలు బాగ్పత్ జిల్లా बाग़पत ज़िला باغپت ضلع, దేశం ...
బాగ్పత్ జిల్లా
बाग़पत ज़िला باغپت ضلع | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో బాగ్పత్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | బాగ్పత్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,321 కి.మీ2 (510 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 11,63,931 |
• జనసాంద్రత | 880/కి.మీ2 (2,300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 65.65 per cent[1] |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f3/Bada_Gaon_-_Old_Temple_%285%29.jpg/640px-Bada_Gaon_-_Old_Temple_%285%29.jpg)