బసంతి హెంబ్రామ్
From Wikipedia, the free encyclopedia
బసంతి హెంబ్రామ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కరంజియా నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న మహిళా, శిశు, మిషన్ శక్తీ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[2]
త్వరిత వాస్తవాలు Basanti Hembram, Karanjia ...
Basanti Hembram | |
---|---|
Karanjia | |
గవర్నర్ | Ganeshi Lal |
నియోజకవర్గం | Karanjia |
Incumbent | |
Assumed office 2019 | |
అంతకు ముందు వారు | Bijay Naik |
Incumbent | |
Assumed office 2019 | |
నియోజకవర్గం | Karanjia |
వ్యక్తిగత వివరాలు | |
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | BJD |
జీవిత భాగస్వామి | Bir Birsing Hembram[1] |
నివాసం | Jhadghosada |
కళాశాల | Bachelor of Arts |
మూసివేయి