![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/78/Ahichchhatra_Shwethambar_Tirth_%25281%2529.jpg/640px-Ahichchhatra_Shwethambar_Tirth_%25281%2529.jpg&w=640&q=50)
బరేలీ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బరేలీ జిల్లా (హిందీ:बरेली) (ఉర్దూ: بریلی) ఒకటి. బరేలీ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. బరేలీ జిల్లా బరేలీ డివిజన్లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4120 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 36,18,589.
త్వరిత వాస్తవాలు బరేలీ జిల్లా ...
బరేలీ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
అహిచ్ఛత్ర జైన దేవాలయాలు, ఇమామ్ అహ్మద్ రజా మందిరం, బరేలీలోని రాజేంద్ర నగర్ స్కైలైన్, రామగంగా, త్రివతినాథ్ ఆలయం |
మూసివేయి
త్వరిత వాస్తవాలు బరేలీ జిల్లా बरेली जिला بریلی ضلع, దేశం ...
బరేలీ జిల్లా
बरेली जिला بریلی ضلع | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో బరేలీ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | బరేలీ |
ముఖ్య పట్టణం | బరేలీ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Bareilly, Aonla (partly) |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,120 కి.మీ2 (1,590 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 35,98,701 |
• జనసాంద్రత | 870/కి.మీ2 (2,300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.52% |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి