From Wikipedia, the free encyclopedia
బద్వేల్ రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా లోని పరిపాలనా విభాగం. [1]జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లా లోని డివిజన్లులో ఈ డివిజను అత్యధిక మండలాలను కలిగి ఉంది.
ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం కోసం సెప్టెంబరు 2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది.ఈ రెవెన్యూ డివిజన్ 22 డిసెంబరు 2021న ఏర్పడింది.[2][3][4][5]
బద్వేల్ రెవెన్యూ డివిజన్ లో 12 మండలాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.