From Wikipedia, the free encyclopedia
బంగారస్ కాండిడస్, సాధారణంగా మలయన్ క్రైట్ లేదా బ్లూ క్రైట్ అని పిలుస్తారు, ఇది అత్యంత విషపూరితమైన పాము జాతి .
బంగారస్ కాండిడస్ | |
---|---|
From Karawang, West Java, Indonesia | |
Conservation status | |
Scientific classification | |
Unrecognized taxon (fix): | Bungarus |
Species: | Template:Taxonomy/BungarusB. candidus |
Binomial name | |
Template:Taxonomy/BungarusBungarus candidus (Linnaeus, 1758) | |
Synonyms | |
Coluber candidus Linnaeus, 1758 |
మలయన్ క్రైట్ పాము మొత్తం 108 cమీ. (43 అం.) పొడవు గా ఉంటుంది. ఈ పాము, తోక 16 cమీ. (6.3 అం.) పొడవును కలిగి ఉంటుంది.
ఈ పాము శరీరం ముదురు-గోధుమ, నలుపు నీలం-నలుపు రంగులలో కలిగి ఉంటుంది, ఈ రకం జాతి పాములు చురుకైనవి. ఈ పాము కు రెండు వైపులా గుండ్రంగా ఉంటుంది. ఈ పాము తల ముదురు రంగుతో ఉంటుంది. ఈ పాము ఎక్కువ తెలుపు నలుపు రంగులో ఉంటుంది.
ఈ పాము ఇండోనేషియా దేశానికి చెందినది, పశ్చిమ మధ్య జావాలో ఈ పాము నివసిస్తుంది. [2]
ఈ పాము కు డోర్సల్ స్కేల్స్ 15 వరుసలలో అమర్చబడి ఉంటాయి, వెన్నుపూస చాలా పెద్దదిగా ఉంటుంది.[3]
ఈ పాము ఇండోచైనా దక్షిణం నుండి ఇండోనేషియాలోని జావా బాలి వరకు ఆగ్నేయాసియాలో నివసిస్తుంది.
ఈ పాము విషం అత్యంత ప్రమాదకరమైనది.1 . [4] ఇండోనేషియాలో ఈ పాము కాటు వలన ప్రతి సంవత్సరం 60-70% మంది చనిపోతున్నారు. [5][6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.