![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Frank_Lloyd%252C_Boxoffice_Barometer%252C_1939.jpg/640px-Frank_Lloyd%252C_Boxoffice_Barometer%252C_1939.jpg&w=640&q=50)
ఫ్రాంక్ లాయిడ్
బ్రిటిష్ అమెరికన్ సినిమా దర్శకుడు, నటుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
ఫ్రాంక్ విలియం జార్జ్ లాయిడ్ (1886, ఫిబ్రవరి 2 – 1960 ఆగస్టు 10) బ్రిటిష్ అమెరికన్ సినిమా దర్శకుడు, నటుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స్థాపకులలో ఒకడిగా ఉన్న ఫ్రాంక్ లాయిడ్,[2] 1934 నుండి 1935 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు ఫ్రాంక్ లాయిడ్, జననం ...
ఫ్రాంక్ లాయిడ్ | |
---|---|
![]() ఫ్రాంక్ లాయిడ్ (1939) | |
జననం | ఫ్రాంక్ విలియం జార్జ్ లాయిడ్[1] 1886, ఫిబ్రవరి 2 గ్లాస్గో, స్కాట్లాండ్ |
మరణం | 1960, ఆగస్టు 10 (74 సం) కాలిఫోర్నియా, యుఎస్ |
సమాధి స్థలం | ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, గ్లెన్డేల్ |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1913–1955 |
జీవిత భాగస్వామి | అల్మా హాలర్ (మ. 1952) వర్జీనియా కెల్లాగ్ (1957-1960) |
మూసివేయి