ఫూల్బని
ఒడిశా రాష్ట్రం కంథమాల్ జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
ఫూల్బని ఒడిషా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు ఫూల్బని, దేశం ...
ఫూల్బని | |
---|---|
ఫూల్బని లోని జగన్నాథాలయం | |
Coordinates: 20.47°N 84.23°E / 20.47; 84.23 | |
దేశం | ![]() |
రాష్ట్రం | ![]() |
జిల్లా | కంథమాల్ |
జనాభా (2011) | |
• Total | 37,371 |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
• Spoken | Phulbani Odia, Kui |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 762 001 & 762002 |
Telephone code | 06842 |
Vehicle registration | OD-12 |
మూసివేయి