ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని
From Wikipedia, the free encyclopedia
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని (ఆంగ్లం: Filmfare Award for Best Female Playback Singer) అవార్డును ఫిల్మ్‌ఫేర్ తన వార్షిక ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా హిందీ చిత్రాలకు అందజేస్తుంది, ఒక చలనచిత్ర పాటలో అత్యుత్తమ ప్రదర్శనను అందించిన మహిళా నేపథ్య గాయనిని సన్మానించడం దీని ప్రధాన లక్ష్యం.
త్వరిత వాస్తవాలు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని, Awarded for ...
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని | |
---|---|
Awarded for | బెస్ట్ పెర్ఫామెన్స్ బై ల ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | ఫిల్మ్‌ఫేర్ |
మొదటి బహుమతి | లతా మంగేష్కర్, "ఆజా రే పరదేశి" మధుమతి (1959) |
Currently held by | శిల్పా రావు, "బేషరమ్ రంగ్.." పఠాన్ (2024) |
వెబ్సైట్ | Filmfare Awards |
మూసివేయి
అవార్డు ప్రదానోత్సవం 1954లో స్థాపించబడినప్పటికీ, ఉత్తమ నేపథ్య గాయకుడి విభాగంలో 1959లో ప్రవేశపెట్టబడింది. ఈ అవార్డు మొదట్లో 1967 వరకు మగ, ఆడ గాయకులకు కలిపి ఇచ్చేవారు. అయితే, మరుసటి సంవత్సరం నుంచి పురుష, స్త్రీ గాయకులకు వేర్వేరుగా రెండు అవార్డులు అందించబడుతున్నాయి.