పౌరుష గ్రంధి క్యాన్సర్
From Wikipedia, the free encyclopedia
పౌరుష గ్రంధి క్యాన్సర్ (Prostate cancer) పురుషులలోను, వృద్ధులలో అత్యధికంగా పౌరుష గ్రంధికి వచ్చే క్యాన్సర్. దీని మూలంగా సుమారు 3% మంది మరణిస్తున్నట్లుగా అంచనా. దీనికి తొందరా గుర్తించడానికి మలద్వారం ద్వారా వేలితో పరీక్ష, రక్తంలో ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్ (PSA) కొలవడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చాలా ఉపకరిస్తాయి.
త్వరిత వాస్తవాలు పౌరుష గ్రంధి క్యాన్సర్, ప్రత్యేకత ...
పౌరుష గ్రంధి క్యాన్సర్ | |
---|---|
ప్రత్యేకత | ఆంకాలజీ |
మూసివేయి