From Wikipedia, the free encyclopedia
పోల్ వాల్ట్ (Pole Vault) ఒక విధమైన క్రీడ. ఇది ఒలింపిక్ క్రీడలలో అథ్లెటిక్స్ విభాగంలోనిది. ఈ క్రీడలో ఒక వ్యక్తి ఒక పొడవైన కర్ర (పోల్) ను ఉపయోగించి వీలైనంత ఎక్కువ ఎత్తున పెట్టబడిన అడ్డు కర్ర మీదనుండి అవతలి వైపుకు గెంతాలి. ఈ కర్ర బాగా వంచగలిగి యుండి విరగకుండా ఉండాలి. సాధారణంగా ఇది పైబర్ గ్లాస్ లేదా కార్బన్ పైబర్ తో చేయబడి ఉంటుంది. ఇవి ప్రాచీన గ్రీసు దేశంలో ఆడబడేది. ఇది ఒలింపిక్ క్రీడలలో 1896 నుండి ఒక పురుషుల విభాగంగా ఉంది. 2000 సంవత్సరం నుండి స్త్రీలకు కూడా ప్రవేశపెట్టబడింది.
ప్రసిద్ధిచెందిన "6 మీటర్ల క్లబ్", ప్రపంచంలో ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు దూకినవారి సమూహం. (converts to 19' 8¼"[1]). మొదటిసారిగా 1985 సంవత్సరంలో సెర్గీ బుబ్కా పోల్ వాల్ట్ లో ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు దూకాడు. ఇతడే ప్రస్తుత ప్రపంచ రికార్డు నిలబెట్టుకున్న ఘటికుడు. అయితే ప్రస్తుత ప్రపంచ రికార్డు ఎత్తు మాత్రం 6.14 మీటర్లు.
ఈ రికార్డు సాధించిన వారందరు పురుషులే. ఒకే మహిళ 2005లో 5 మీటర్లు కంటే ఎక్కువ ఎత్తును దూకి ప్రపంచ రికార్డు స్థాపించిన యెలెనా ఇసింబయేవా.
క్రీడాకారుని పేరు | దేశం | బయట | లోపల | సంవత్సరం దాటినది 6 మీటర్లు |
---|---|---|---|---|
Sergey Bubka | Soviet Union / Ukraine | 6.14 m | 6.15 m | 1985 |
Maksim Tarasov | Russia | 6.05 m | 6.00 m | 1997 |
Dmitri Markov | ఆస్ట్రేలియా | 6.05 m [2] | 1998 | |
Brad Walker | United States | 6.04 m [3] | 2006 | |
Okkert Brits | దక్షిణ ఆఫ్రికా | 6.03 m [4] | 1995 | |
Jeff Hartwig | United States | 6.03 m | 6.02 m | 1998 |
Igor Trandenkov | Russia | 6.01 m | 1996 | |
Timothy Mack | United States | 6.01 m | 2004 | |
Rodion Gataullin | Soviet Union / Russia | 6.00 m | 6.02 m | 1989 |
Yevgeniy Lukyanenko | Russia | 6.01 m | 2008 | |
Tim Lobinger | జర్మనీ | 6.00 m | 1997 | |
Toby Stevenson | United States | 6.00 m | 2004 | |
Paul Burgess | ఆస్ట్రేలియా | 6.00 m | 2005 | |
Steven Hooker | ఆస్ట్రేలియా | 6.00 m | 2008 | |
Jean Galfione | France | 6.00 m | 1999 | |
Danny Ecker | జర్మనీ | 6.00 m | 2001 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.