పెద వాల్తేరు
From Wikipedia, the free encyclopedia
పెద వాల్తేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీరప్రాంతంలో కలిగి ఉన్న ప్రాంతం. ఇది నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలో ఉంది. విశాఖపట్నం నగరం ఉత్తర భాగంలో ఉంది.[1]
త్వరిత వాస్తవాలు పెద వాల్తేరు, దేశం ...
పెద వాల్తేరు | |
---|---|
మహా విశాఖ నగర పరిధిలోని ఒక ప్రాంతం | |
Coordinates: 17.732943°N 83.332220°E / 17.732943; 83.332220 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | మహా విశాఖ నగర పాలక సంస్థ |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (టైం జోన్) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 530017 |
మూసివేయి