![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/Prithviraj_Kapoor_portrait_1929.jpg/640px-Prithviraj_Kapoor_portrait_1929.jpg&w=640&q=50)
పృథ్వీరాజ్ కపూర్
From Wikipedia, the free encyclopedia
పృథ్వీరాజ్ కపూర్ ( 3 నవంబర్ 1906 - 29 మే 1972) భారతీయ థియేటర్ ఆద్యుడు, హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు, ఇతని ఐదు తరాలు హిందీ సినిమా రంగం (బాలీవుడ్) లో నటించాయి.
త్వరిత వాస్తవాలు
పృథ్వీరాజ్ కపూర్ | |
![]() పృథ్వీరాజ్ కపూర్ మొఘల్ ఎ ఆజం (1960) చిత్రంలో | |
జననం | (1906-11-03)1906 నవంబరు 3![]() బ్రిటీష్ ఇండియా |
మరణం | 1972 మే 29(1972-05-29) (వయసు 70) |
క్రియాశీలక సంవత్సరాలు | 1929-1971 |
భార్య/భర్త | రామ్ సర్ని "రమా" మెహ్రా (1923/24-1972) |
పిల్లలు | శశి కపూర్ |
ప్రముఖ పాత్రలు | మొఘల్ ఎ ఆజం (1960)లో అక్బర్ పాత్ర |
మూసివేయి
పృథ్వీరాజ్ 1906, నవంబరు 3న పాకిస్తాన్ లోని లయాల్పూర్ వద్ద (ఇప్పుడు ఫైసలాబాద్ గా పేరుపొందింది) ఉన్న సముంద్రీలో[1] మధ్య తరగతి, హిందూ ఖత్రి కుటుంబంలో జన్మించాడు.[2] పృథ్వీరాజ్ పంజాబీతో పాటు హిందీ, హింద్కో భాషలు మాట్లాడేవాడు.[3]