![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d3/Paresh_Rawal_February_2015.jpg/640px-Paresh_Rawal_February_2015.jpg&w=640&q=50)
పరేష్ రావల్
From Wikipedia, the free encyclopedia
పరేష్ రావెల్ (జననం: మే 30, 1955) భారత చలనచిత్ర రంగానికి చెందిన నటుడు, రాజకీయనాయకుడు. 1984లో చిత్ర సీమలోకి ప్రవేశించాడు. పలు భాషా చిత్రాల్లో నటించాడు. 2014లో అహ్మదాబాద్ తూర్పు నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు పరేష్ రావల్, లోక్ సభ సభ్యుడు ...
పరేష్ రావల్ | |
---|---|
![]() ది పిలేట్ స్టూడియో నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఫిబ్రవరి 2015లో రావల్ | |
లోక్ సభ సభ్యుడు | |
In office 26 మే 2014 – 23 మే 2019 | |
అంతకు ముందు వారు | హరిన్ పాఠక్ |
తరువాత వారు | హస్ముఖ్ పటేల్ |
నియోజకవర్గం | అహ్మదాబాదు తూర్పు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1955-05-30) 1955 మే 30 (వయసు 69)[1] బాంబే, బాంబే రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం ముంబై, మహారాష్ట్ర)[2] |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
కళాశాల | ఎన్. ఎం కాలేజ్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1984–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | స్వరూప్ సంపత్ |
పిల్లలు | 2 |
పురస్కారాలు | పద్మశ్రీ (2014) జాతీయ సినిమా పురస్కారం ఫిల్ం ఫేర్ పురస్కారం |
మూసివేయి