![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/76/PadminiKolhapure.jpg/640px-PadminiKolhapure.jpg&w=640&q=50)
పద్మిని కొల్హాపురే
From Wikipedia, the free encyclopedia
పద్మిని కొల్హాపురే భారతదేశానికి చెందిన సినిమా నటి, గాయని. ఆమె 1974లో ఏక్ ఖిలాడీ భావాన్ పెట్టె ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/76/PadminiKolhapure.jpg/320px-PadminiKolhapure.jpg)
పద్మిని కొల్హాపురే భారతదేశానికి చెందిన సినిమా నటి, గాయని. ఆమె 1974లో ఏక్ ఖిలాడీ భావాన్ పెట్టె ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది.[1]