పత్తిగింజల నూనె
పలురకాల పత్తి విత్తనాల నుండి తీసిన వంటనూనె / From Wikipedia, the free encyclopedia
పత్తిగింజల నూనె (Cottonseed oil) పత్తి గింజల నుండి తీయు శాకఖాద్యతైలం (vegetable edible oil).[1] పత్తిని ప్రధానంగా దూది (cotton) కై సాగు చెయ్యడం మొదలైనప్పటికి, ప్రస్తుతం పత్తిగింజల నూనెకు కూడా ప్రాధాన్యం పెరిగింది. భారతదేశంలో ప్రత్తిగింజల నుండి నూనెను ఉత్పత్తి చెయ్యడం క్రమంగా పెరుగుచున్నది.1669 సంవత్సరంలో 1.7 లక్షల టన్నుల ముడినూనె ఉత్పత్తిచెయ్యబడగా, అది 2012కు 12.20 లక్షల టన్నులకు పెరిగింది.2013లో 12.53లక్షలుగా అంచనావెయ్యబడింది.[2]