From Wikipedia, the free encyclopedia
పట్టన్ రైల్వే స్టేషను భారతీయ రైల్వే యొక్క ఉత్తర రైల్వే నెట్వర్క్ జోను లోను ఒక స్టేషను. [1]
పట్టన్ రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | పట్టన్ , జమ్మూ కాశ్మీరు భారత దేశం |
Coordinates | 34.1659°N 74.5632°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఉత్తర రైల్వే |
లైన్లు | జమ్మూ-బారాముల్లా రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | PTTN |
జోన్లు | ఉత్తర రైల్వే |
డివిజన్లు | ఫిరోజ్పూర్ |
History | |
Opened | 2008 |
విద్యుత్ లైను | కాదు |
జమ్మూ-బారాముల్లా రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఈ స్టేషను బారాముల్లా జిల్లా, జమ్మూ కాశ్మీరు లో పట్టన్ లో ఉంది. [2]
ఈ స్టేషనును జమ్మూ-బారాముల్లా రైలు మార్గము మెగాప్రాజెక్ట్ లోని భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయతో పాటుగా మిగిలిన భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.
ఈ మెగా ప్రాజెక్టులో ప్రతి ఇతర స్టేషను మాదిరిగానే, ఈ స్టేషన్లో కూడా కాశ్మీరీ కలప నిర్మాణంతో, రాయల్ కోర్ట్ యొక్క ఉద్దేశించిన వాతావరణంతో ఇది స్టేషను యొక్క స్థానిక పరిసరాలతో పాటుగా పూర్తి చేయడానికి రూపొందించబడింది. బారాముల్లా రైల్వే స్టేషను నందు ఎక్కువగా ఉర్దూ, ఇంగ్లీష్, హిందీల భాషలలో వ్రాయబడి ఉంటుంది.
ఈ స్టేషను సముద్ర మట్టానికి 1581 మీటర్ల ఎత్తులో ఉంది. [3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.