నొనేన్
From Wikipedia, the free encyclopedia
నొనేన్ (nonane) అనేది C9H20 అనే రసాయన సూత్రంతో కూడిన నిడుపైనహైడ్రో కార్బన్ గొలుసు వున్న ఆల్కేన్ హైడ్రోకార్బన్. ఇది రంగులేని, మండే ద్రవం, ఇది ప్రధానంగా కిరోసిన్ అని పిలువబడే పెట్రోలియం డిస్టిలేట్నుండి లభిస్తుంది దీనిని తాపన, ట్రాక్టర్ మరియు జెట్ ఇంధనంగా ఉపయోగిస్తారు.N-నొనేన్ ఒక తీక్షణ మైన వాసనతో స్పష్టమైన రంగులేని ద్రవంగా కనిపిస్తుంది.నీటిలో కరగదు మరియు నీటి కంటే తక్కువ సాంద్రత కల్గిన ద్రవం.నొనేన్ సంపర్కం వల్ల కళ్ళకు చికాకు కలిగించవచ్చు మరియు కార్నియాకు నష్టం ఏర్పడ వచ్చు.చర్మాన్ని చికాకు పెట్టవచ్చు.ఆవిరి పీల్చడం చికాకు కలిగించవచ్చు. కడుపులోకి వెళ్ళడం వల్ల కడుపులో అసౌకర్యం, వికారం మరియు విరేచనాలు వస్తాయి.[4]నొనేన్ అనేది 9 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్. ఇది అస్థిర స్వభావం వున్న ద్రవం మరియు మొక్కల మెటాబోలైట్ పాత్రను కలిగి ఉంది.[5]
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Nonane[1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [111-84-2] |
పబ్ కెమ్ | 8141 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 203-913-4 |
వైద్య విషయ శీర్షిక | nonane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32892 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | RA6115000 |
SMILES | CCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1696917 |
జి.మెలిన్ సూచిక | 240576 |
ధర్మములు | |
C9H20 | |
మోలార్ ద్రవ్యరాశి | 128.26 g·mol−1 |
స్వరూపం | Colorless liquid |
వాసన | Gasoline-like |
సాంద్రత | 0.718 g/mL |
ద్రవీభవన స్థానం | −54.1 నుండి −53.1 °C; −65.5 నుండి −63.7 °F; 219.0 నుండి 220.0 K |
బాష్పీభవన స్థానం | 150.4 నుండి 151.0 °C; 302.6 నుండి 303.7 °F; 423.5 నుండి 424.1 K |
log P | 5.293 |
బాష్ప పీడనం | 0.59 kPa (at 25.0 °C) |
kH | 1.7 nmol Pa−1 kg−1 |
అయస్కాంత ససెప్టిబిలిటి | -108.13·10−6 cm3/mol |
వక్రీభవన గుణకం (nD) | 1.405 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−275.7–−273.7 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−6125.75–−6124.67 kJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
393.67 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 284.34 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H226, H304, H315, H319, H332, H336 |
GHS precautionary statements | P261, P301+310, P305+351+338, P331 |
జ్వలన స్థానం | {{{value}}} |
స్వయం జ్వలన ఉష్ణోగ్రత |
205.0 °C (401.0 °F; 478.1 K) |
విస్ఫోటక పరిమితులు | 0.87–2.9% |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
none[2] |
REL (Recommended) |
TWA 200 ppm (1050 mg/m3)[2] |
IDLH (Immediate danger) |
N.D.[2] |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Y verify (what is YN ?) | |
Infobox references | |