నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (చైనా)
From Wikipedia, the free encyclopedia
నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (నేషనల్ గ్రాండ్ థియేటర్), అనేది బీజింగ్ లో ఒపేరా హౌస్ కలిగి ఉన్న ఒక ఆర్ట్స్ సెంటర్. ఈ కేంద్రం, ఒక కృత్రిమ సరస్సు మధ్యలో ఉన్నది. దీనిని టైటానియం, గాజుతో ఒక ఎలిప్సిడ్ గోపురంగా నిర్మించారు. ఇక్కడ మూడు గదులు ఉన్నవి, వాటి వైశాల్యం మొత్తం 12,000 చ.కి., వాటిలో 5,452 ప్రేక్షకులు సులభతరంగా సరిపోతారు. ఈ భవనాన్ని ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ పాల్ ఆండ్రూ చే రూపొందించారు. భవన నిర్మాణం డిసెంబరు 2001 లో మొదలై, డిసెంబర్ 2007 లో ప్రారంభ కచేరీకి ప్రారంభమైంది.
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
త్వరిత వాస్తవాలు నేషనన్ సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్, సాధారణ సమాచారం ...
నేషనన్ సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | కళాశాల |
ప్రదేశం | బీజింగ్, చైనా |
చిరునామా | నెం.2 పశ్చిమ చంగన్ అవెన్యూ, క్సైచెంగ్ జిల్లా, బీజింగ్ |
నిర్మాణ ప్రారంభం | డిసెంబరు 2001 |
పూర్తి చేయబడినది | జులై 2007 |
ప్రారంభం | డిసెంబరు 2007 |
వ్యయం | €300 మిలియన్లు |
ఎత్తు | 46.28 మీ[1] |
సాంకేతిక విషయములు | |
నిర్మాణ వ్యవస్థ | కృత్రిమ సరస్సు మధ్యలో ఉన్న టైటానియం, గాజు కవచం కలిగిన ఎలిప్సిడ్ గోపురం |
నేల వైశాల్యం | 219,400 మీ2[2] |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | పాల్ ఆర్డ్రీవ్ |
మూసివేయి