నిరోషా
నటి / From Wikipedia, the free encyclopedia
నిరోషా ఒక సినీ, టివీ నటి. శ్రీలంకలో జన్మించిన ఈమె పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఈమె తండ్రి ఎం. ఆర్. రాధా ప్రముఖ తమిళ హాస్య నటుడు. సోదరి రాధిక కూడా ప్రముఖ కథానాయిక. నటుడు రాంకీని వివాహం చేసుకుంది.
త్వరిత వాస్తవాలు నిరోషా, జననం ...
నిరోషా | |
---|---|
జననం | (1971-01-23) 1971 జనవరి 23 (వయసు 53) [1] కొలంబో, శ్రీలంక |
ఇతర పేర్లు | నిరోజా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1988–1995 2003–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాంకీ (m.1995–ప్రస్తుతం) |
తల్లిదండ్రులు | ఎం. ఆర్. రాధా గీత |
బంధువులు | రాధిక (సోదరి) రాజు రాధా (సోదరుడు) మోహన్ రాధా (సోదరుడు) |
మూసివేయి