నికరాగువా సరస్సు
మధ్య అమెరికాలో అతిపెద్ద సరస్సు / From Wikipedia, the free encyclopedia
నికరాగువా సరస్సు (ఆంగ్లం: Lake Nicaragua) మధ్య అమెరికా లోని అతి పెద్ద మంచినీటి సరస్సు. [2] ఇది మధ్య అమెరికాలో, నికరాగువా దేశపు నైరుతి భాగంలో ఉంది. ఓవల్ ఆకారంలో వున్న ఈ సరస్సు 8,264 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. స్థానికంగా ఈ సరస్సును కోసిబోల్కా సరస్సు అని, గ్రెనడా సరస్సు అని పిలుస్తారు. స్పానిష్ భాషలో దీనిని లా మార్ డుల్సే (స్వీట్ సీ) అనే పేరుతొ పిలుస్తారు.
త్వరిత వాస్తవాలు నికరాగువా సరస్సు, ప్రదేశం ...
నికరాగువా సరస్సు | |
---|---|
ప్రదేశం | Southern Nicaragua |
అక్షాంశ,రేఖాంశాలు | 11°37′N 85°21′W |
సరస్సు రకం | Rift lake |
వెలుపలికి ప్రవాహం | San Juan River |
పరీవాహక విస్తీర్ణం | 41,600 కి.మీ2 (16,062 చ. మై.)[1] |
ప్రవహించే దేశాలు | Nicaragua |
గరిష్ట పొడవు | 161 కి.మీ. (100 మై.) |
గరిష్ట వెడల్పు | 71 కి.మీ. (44 మై.) |
ఉపరితల వైశాల్యం | 8,264 కి.మీ2 (3,191 చ. మై.) |
గరిష్ట లోతు | 26 మీ. (85 అ.) |
నీటి ఘనపరిమాణం | 108 కి.మీ3 (26 cu mi) |
ఉపరితల ఎత్తు | 32.7 మీ. (107 అ.) |
Islands | 400+ (including Islets of Granada, Ometepe, Solentiname Islands, and Zapatera) |
ప్రాంతాలు | Altagracia, Granada, Moyogalpa, San Carlos, San Jorge |
మూసివేయి