![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Mysore_painting.jpg/640px-Mysore_painting.jpg&w=640&q=50)
నాగ్నజితి
శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఐదవ భార్య. కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమ / From Wikipedia, the free encyclopedia
నాగ్నజితి భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో[1] ఐదవ భార్య. కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. [2]ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు. రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను.[3] శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.
త్వరిత వాస్తవాలు నాగ్నజితి, సమాచారం ...
నాగ్నజితి | |
---|---|
మహాభారతం పాత్ర | |
![]() శ్రీకృష్ణుడి అష్టభార్యలు (19వ శతాబ్దపు మైసూర్ చిత్రపటం) | |
సమాచారం | |
దాంపత్యభాగస్వామి | శ్రీకృష్ణుడు |
మూసివేయి