![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/20/Glorious_tradition.jpg/640px-Glorious_tradition.jpg&w=640&q=50)
నాగౌర్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో నగౌర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో మొదటిసారిగా పంచాయితీ రాజ్ పరిపాలన ప్రవేశపెట్టబడింది. జిల్లా వైశాల్యం 17,718 చ.కి.మీ. నాగౌర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.
త్వరిత వాస్తవాలు నాగౌర్ జిల్లా ...
నాగౌర్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎడమ నుండి సవ్యదిశలో: లడ్నులోని జైన దేవాలయం, నాగౌర్ కోట, మెర్టా వద్ద మీరాబాయి మ్యూజియం, స్కైలైన్ ఆఫ్ దిద్వానా, జోర్డాలోని బాబా హరిరామ్ ఆలయం |
మూసివేయి
త్వరిత వాస్తవాలు నాగౌర్ జిల్లా రాజస్థాన్, దేశం ...
నాగౌర్ జిల్లా
రాజస్థాన్ | |
---|---|
![]() రాజస్థాన్ పటంలో నాగౌర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
డివిజను | అజ్మీర్ విభాగం |
ముఖ్య పట్టణం | నాగౌర్ |
మండలాలు |
|
విస్తీర్ణం | |
• మొత్తం | 17,718 కి.మీ2 (6,841 చ. మై) |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/70/Map_rajasthan_dist_num_shaded.png/640px-Map_rajasthan_dist_num_shaded.png)