నాగౌర్
From Wikipedia, the free encyclopedia
నాగౌర్, భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఒకనగరం.[1] ఇది నాగౌర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. నాగౌర్ నగరం జోధ్పూర్, బికనీర్ మధ్యలో ఉంది.నాగౌర్ సుగంధ ద్రవ్యాలకు పేరు పొందింది. నాగౌర్లో భారీ ఖనిజ వనరులు ఉన్నాయి.పట్టణానికి సమీపంలో మహేశ్వరి సంఘం దేరేసియా మాతామందిర్ పేరిట కుల్దేవీ ఆలయం ఉంది.
త్వరిత వాస్తవాలు నాగౌర్, దేశం ...
నాగౌర్ | |
---|---|
నాగౌర్ ఫోర్ట్ | |
Coordinates: 27.2°N 73.73°E / 27.2; 73.73 | |
దేశం | ![]() |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | నాగౌర్ |
Founded by | కైమాస్ దహియా |
Government | |
• Type | మున్సిపల్ కౌన్సిల్ |
• Body | నగరపాలక సంస్థ |
• పార్లమెంట్ సభ్యుడు | హనుమాన్ బెనివాల్ |
Elevation | 302 మీ (991 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,10,797 |
భాషలు | |
• అధికారిక | హిందీ , ఆంగ్లం |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | RJ-21 |
Website | http://nagaur.rajasthan.gov.in/ |
మూసివేయి