నసీరుద్దీన్ షా
భారతీయ నటుడు / From Wikipedia, the free encyclopedia
నసీరుద్దీన్ షా (జులై 20 1949 లేదా 1950 ఆగస్టు 16[1] ఒక ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు. 1975 లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆయన సుమారు 100కి పైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు. ప్రధానంగా హిందీ భాషతో పాటు కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లో కూడా నటించాడు. ఆయన మూడు నేషనల్ అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు. నటనా రంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
త్వరిత వాస్తవాలు నసీరుద్దీన్ షా, జననం ...
నసీరుద్దీన్ షా | |
---|---|
![]() 2011 లో నసీరుద్దీన్ షా | |
జననం | నసీరుద్దీన్ షా (1949-07-20) 1949 జూలై 20 (వయసు 75) or (1950-08-16) 1950 ఆగస్టు 16 (వయసు 73) బారాబంకీ, ఉత్తరప్రదేశ్ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, పర్యావరణవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1972–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | కర్మ (సినిమా),మీర్జా గాలిబ్ (1989) ది పర్ఫెక్ట్ మర్డర్, ఎ వెన్స్ డే, సర్ఫరోష్, ఖుదా కేలియే, మాన్ సూన్ వెడ్డింగ్, మసూమ్,జిందా భాగ్, ది లీగ్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ జెంటిల్మన్, ఇక్బాల్ |
జీవిత భాగస్వామి | పర్వీన్ మురాద్ (మనారా సిక్రీ - చనిపోయింది) రత్నా పాఠక్ (1982–ప్రస్తుతం) |
పిల్లలు | హీబా షా ఇమాద్ షా వివాన్ షా |
బంధువులు | జమీరుద్దీన్ షా (సోదరుడు) దీనా పాఠక్ (అత్త) సుప్రియా పాఠక్ (మరదలు) మహమ్మద్ ఆలీ షా (మేనల్లుడు) |
పురస్కారాలు | పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారం, జాతీయ సినిమా పురస్కారం |
సంతకం | |
నసీరుద్దీన్ షా సంతకం |
మూసివేయి