నలుపు
రంగు, కాంతి లేకుండా పోవడం లేదా పూర్తిగా హరించుకుపోయిన గుణం / From Wikipedia, the free encyclopedia
నలుపు రంగు (Black) ఒక విధమైన రంగు.[1] ఈ రంగు అన్ని రకాల కాంతి కిరణాలను ఇముడ్చుకొని, ఏ విధమైన కిరణాలను కూడా పరావర్తనం చెందించదు. అందువలన ఏ రంగు వర్ణకాలైనా ముదిరినప్పుడు చివరకు నలుపు[2] రంగులోకి మారుతుంది. కొంత మంది నలుపు రంగును అశుభం[3] [4][5]గా భావిస్తారు
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Black_cat_eyes.jpg/200px-Black_cat_eyes.jpg)