దోపిడీFrom Wikipedia, the free encyclopedia దోపిడీ (Roberry) అనగా ప్రజలను భయపెట్టి వారి వద్ద నున్న ధనము, విలువైన వస్తువులు దోచుకోవడము. శిక్షాస్మృతి ప్రకారము ఒక వ్యక్తిని నయానో భయానో బెదిరించి అతని వద్ద నున్న సంపదను స్వాధీన పరుచుకోవడాన్ని దోపిడీ గా నిర్వచించారు.
దోపిడీ (Roberry) అనగా ప్రజలను భయపెట్టి వారి వద్ద నున్న ధనము, విలువైన వస్తువులు దోచుకోవడము. శిక్షాస్మృతి ప్రకారము ఒక వ్యక్తిని నయానో భయానో బెదిరించి అతని వద్ద నున్న సంపదను స్వాధీన పరుచుకోవడాన్ని దోపిడీ గా నిర్వచించారు.