దొనకొండ
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని దొనకొండ మండలం లో గ్రామం / From Wikipedia, the free encyclopedia
దొనకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం,ఇది దొనకొండ మండలకేంద్రం. బ్రిటీష్ వారి పరిపాలన కాలంలోనే ఇక్కడ విమానాశ్రయం నిర్మించి వాడారు. రైల్వే పరంగా కూడా మీటర్ గాజ్ రైలు కాలంలో ఇక్కడ రైల్వే సంస్థలు వుండేవి. ఇప్పుడు ఇది ఒక ప్రధాన రైలుకూడలి.
త్వరిత వాస్తవాలు దొనకొండ, దేశం ...
దొనకొండ | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°52′N 79°28′E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | దొనకొండ |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08406 ) |
పిన్కోడ్ | 523336 |
మూసివేయి