దొంగతనం
ఒకరి వస్తువు ను వారికి తెలియకుండా లేదా అనుమతి లేకుండ తీసుకోవటం. / From Wikipedia, the free encyclopedia
దొంగతనం చేసినవాడు దొంగ లేదా చోరుడు. చోరత్వం 64 కళలలో ఒకటి అయినా చట్టరీత్యా దొంగతనం నేరం. స్త్రీ అయితే దొంగది పురుషుడైతే దొంగోడు అంటారు. దొంగాట ఒక రకమైన ఆట. అనధికారంగా ముద్రించి చలామణీ చేసే కరెన్సీ నోట్లును దొంగ నోట్లు అంటారు.
దొంగ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం దొంగ (అయోమయ నివృత్తి) చూడండి. |