దువ్వాడ
విశాఖపట్నం నగర ప్రాంతం From Wikipedia, the free encyclopedia
విశాఖపట్నం నగర ప్రాంతం From Wikipedia, the free encyclopedia
దువ్వాడ, విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలానికి చెందిన గ్రామం. దువ్వాడలో ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఇది విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి దగ్గరలో ఉన్నందున ప్రస్తుతం నగర పరిసరంగా అభవృద్ధి చెందుతున్నది.
దువ్వాడ | |
— రెవెన్యూ గ్రామం — | |
దువ్వాడ రైలు సముదాయం | |
అక్షాంశరేఖాంశాలు: 17.69714°N 83.14695°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | గాజువాక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.