From Wikipedia, the free encyclopedia
ది ఎండ్ ఒక తెలుగు నవల. ఈ నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ది ఎండ్ ఒక సందేశాత్మక నవల. రాష్ట్రం లొని అవినీతిని ఇతివ్రుత్తంగా తీసుకుని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన నవలే ఈ ది ఎండ్. మన దేశం, మన రాష్ట్రంలో పెరిగిపొతున్న అవినీతిని మన కళ్లకు కట్టినట్లు ఈ నవలలో మల్లాది వెంకట కృష్ణమూర్తి మనకు చూపిస్తారు. ప్రతి భారతీయ వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవలసిన అవసరం యంతైనా వుంన్ది, అలా మన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవడానికి మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఈ ది ఎండ్ మనకు యెంతగానొ ఉపయెగపడుతుంది.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ ది ఎండ్ అనే నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. మొదటి ముద్రణ మే 2010లో జరిగింది. ది ఎండ్ నవలను లిపి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.