ది అండర్ టేకర్
From Wikipedia, the free encyclopedia
మార్క్ విలియం కాలవే (జననం 1965 మార్చి 24), రింగ్ పేరు ది అండర్టేకర్తో సుపరిచితుడు, ఒక అమెరికన్ రిటైర్డ్ మల్లయోధుడు. ఇతను మల్లయోధులలో గొప్ప మల్ల యోధుడిగా పేరుపొందాడు.[10]
త్వరిత వాస్తవాలు The Undertaker, బాల్య నామం ...
The Undertaker | |
---|---|
బాల్య నామం | Mark William Calaway |
రింగ్ పేర్లు | |
Billed height | 6 ft 10 in[4] |
Billed weight | 309 lb[4] |
జననం | (1965-03-24) 1965 మార్చి 24 (వయసు 59) Houston, Texas, U.S. |
Billed from | Death Valley[4] Houston, Texas |
Trained by | Buzz Sawyer[5][6] |
Debut | June 26, 1987[3][7] |
Retired | November 22, 2020[lower-alpha 1] |
మూసివేయి
వరల్డ్ క్లాస్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ (WCCW) అడుగుపెట్టిన డి అండర్టేకర్ మల్లయోధుడిగా శిక్షణ తీసుకున్నాడు. డి అండర్ టేకర్ 1989లో తన మొదటి మ్యాచ్ ఆడాడు.
WWFలో చేరిన తర్వాత కాలవే "ది అండర్టేకర్"గా రీబ్రాండ్ చేయబడింది. ఇతను 30ఏళ్ల కుస్తీ జీవితంలో చాలా మ్యాచ్లో ఆడాడు. 2020లో కుస్తీకి వీడ్కోలు పలికాడు ..