దాహోద్ జిల్లా
గుజరాత్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో దాహేద్ జిల్లా ఒకటి. దాహేద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 3,642.జిల్లా పశ్చిమ భారత భూభాగంలో ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 21,26,558. జనసాంధ్రత 583 (చ.కి.మీ). గతంలో ఈ ప్రాంతం పంచ్మహల్స్ జిల్లాలో భాగంగా ఉండేది. 1997 అక్టోబరు 2 న పంచ్మహల్స్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.