త్రిపుర రాష్ట్రంలో దలై (బెంగాలి:ধলাই জেলা) ఒక జిల్లా. అంబస్స దలై జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి త్రిపుర రాష్ట్రంలోని 4 జిల్లాలలో దలై జిల్లా అతల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా
గుర్తించబడింది.[1]
త్వరిత వాస్తవాలు దలై జిల్లా, దేశం ...
మూసివేయి