దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్
From Wikipedia, the free encyclopedia
దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్ (Danyang–Kunshan Grand Bridge) అనేది ప్రపంచంలో అతిపొడవైన వంతెన. ఇది బీజింగ్-షాంఘై హై-స్పీడ్ రైలుమార్గం కోసం నిర్మించబడిన 164.8 కిలోమీటర్ల (102.4 మైళ్ళు) పొడవైన వయాడక్ట్ (అనేక మధ్య గోడల వంతెన).
త్వరిత వాస్తవాలు దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్, నిర్దేశాంకాలు ...
దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్ | |
---|---|
నిర్దేశాంకాలు | 31.597837°N 120.456848°E / 31.597837; 120.456848 |
OS grid reference | |
దీనిపై వెళ్ళే వాహనాలు | రైలు |
స్థలం | చైనా జియంగ్సు ప్రావిన్స్ |
లక్షణాలు | |
మొత్తం పొడవు | 164.8 కిలోమీటర్లు (102.4 మై.) |
చరిత్ర | |
నిర్మాణం ప్రారంభం | ca. 2006 |
నిర్మాణం పూర్తి | 2010 |
ప్రారంభం | 30 జూన్ 2011 |
ప్రదేశం | |
మూసివేయి