దక్షిణ మహాసముద్రం
మహాసముద్రం / From Wikipedia, the free encyclopedia
దక్షిణ మహాసముద్రం (ఆంగ్లం : Southern Ocean), దీనికి ఇతర పేర్లు "మహా దక్షిణ సముద్రం", "అంటార్కిటిక్ మహాసముద్రం , "దక్షిణ ధృవ మహాసముద్రం". దక్షిణార్ధ గోళానికి 60° అక్షాంశ దిగువన గల సముద్రప్రాంతము. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రానికి దక్షిణాన, అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ వున్న జలరాశి.[1]