![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/60/Theophyllin_-_Theophylline.svg/langte-640px-Theophyllin_-_Theophylline.svg.png&w=640&q=50)
థియోఫిలిన్
From Wikipedia, the free encyclopedia
థియోఫిలిన్ (Theophylline, also known as 1,3-dimethylxanthine) ఒక మిథైల్ జాంథిన్ వర్గానికి చెందిన మందు. దీనిని ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా వంటి వ్యాధులలో ఉపయోగిస్తారు. ఇది నిర్మాణాత్మకంగా కెఫీన్ (caffeine) సరిపోలి వుంటుంది.
త్వరిత వాస్తవాలు వ్యవస్థాత్మక (IUPAC) పేరు, Clinical data ...
![]() | |
---|---|
![]() | |
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
1,3-dimethyl-7H-purine-2,6-dione | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Theolair, Slo-Bid |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a681006 |
ప్రెగ్నన్సీ వర్గం | A (AU) C (US) |
చట్టపరమైన స్థితి | P (UK) ℞-only (US) |
Routes | oral, IV, rectal |
Pharmacokinetic data | |
Bioavailability | 100% |
Protein binding | 40%, primarily to albumin |
మెటాబాలిజం | hepatic to 1-methyluric acid |
అర్థ జీవిత కాలం | 5-8 hours |
Identifiers | |
CAS number | 58-55-9 ![]() |
ATC code | R03DA04 |
PubChem | CID 2153 |
IUPHAR ligand | 413 |
DrugBank | DB00277 |
ChemSpider | 2068 ![]() |
UNII | 0I55128JYK ![]() |
KEGG | D00371 ![]() |
ChEBI | CHEBI:28177 ![]() |
ChEMBL | CHEMBL190 ![]() |
Chemical data | |
Formula | C7H8N4O2 |
Mol. mass | 180.164 g/mol |
SMILES
| |
InChI
| |
![]() |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6d/Cylmin_100mg_by_Tsuruhara.jpg/640px-Cylmin_100mg_by_Tsuruhara.jpg)
థియోఫిలిన్ ప్రకృతిసిద్ధంగా కోకో గింజలలో ఉంటుంది. వీనిలో సుమారు 3.7 mg/g మాత్రమే వుంటుంది.[1]
కొద్ది పరిమాణాల్లో థియోఫిలిన్ కాచిన టీలో కూడా వుంటుంది. ఇందులో సుమారుగా 1 mg/L,[2] వుంటుంది.