![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9a/Tejasvi_Surya.jpg/640px-Tejasvi_Surya.jpg&w=640&q=50)
తేజస్వి సూర్య
బెంగళూరు లోక్సభ సభ్యుడు / From Wikipedia, the free encyclopedia
లక్య సూర్యనారాయణ తేజస్వి సూర్య, [1] ( 1990 నవంబరు 16 న జన్మించాడు) ఇతడు తేజస్వి సూర్యగా ప్రసిద్ధి చెందిన భారత రాజకీయవేత్త .[2] బెంగళూరు సౌత్ (లోక్సభ నియోజకవర్గం) నుండి 17 వ లోక్సభలో పార్లమెంటు సభ్యుడు .[3]
త్వరిత వాస్తవాలు తేజస్వి సూర్య, వ్యక్తిగత వివరాలు ...
తేజస్వి సూర్య | |
---|---|
![]() తేజస్వి సూర్య అధికారిక చిత్రం | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1990-11-16) 1990 నవంబరు 16 (వయసు 33) బెంగళూరు,కర్ణాటక, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
బంధువులు | రవి సుబ్రమణ్య (మామయ్య) |
వృత్తి | రాజకీయవేత్త |
నైపుణ్యం | న్యాయవాది |
మూసివేయి