తెహ్రీ డ్యామ్
From Wikipedia, the free encyclopedia
తెహ్రీ డ్యామ్ (Tehri Dam) 260.5 మీటర్ల (855 అడుగులు) ఎత్తుతో ఉన్న భారతదేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్. 2400 మెగావాట్ల ప్రణాళిక స్థాపిత సామర్థ్యంతో భారతదేశంలో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రం గా ఉన్నది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎత్తైన డ్యాముల జాబితాలో 10 స్థానంలో ఉంది. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లా, న్యూ తెహ్రీలో భాగీరథి నదిపై ఎర్త్-ఫిల్ ఆనకట్ట.[1]
త్వరిత వాస్తవాలు Tehri Dam, దేశం ...
Tehri Dam | |
---|---|
దేశం | India |
ప్రదేశం | New Tehri, Tehri Garhwal district, Uttarakhand, India |
అక్షాంశ,రేఖాంశాలు | 30°22′40″N 78°28′50″E |
స్థితి | Operational |
నిర్మాణం ప్రారంభం | 1978 |
ప్రారంభ తేదీ | 2006 |
నిర్మాణ వ్యయం | US $2.5 billion |
యజమాని | THDC INDIA LIMITED |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | Embankment, earth and rock-fill |
నిర్మించిన జలవనరు | Bhagirathi River |
Height | 260.5 మీ. (855 అ.) |
పొడవు | 575 మీ. (1,886 అ.) |
Width (crest) | 20 మీ. (66 అ.) |
Width (base) | 1,128 మీ. (3,701 అ.) |
Spillways | 2 |
Spillway type | Gate controlled |
Spillway capacity | 15,540 m3/s (549,000 cu ft/s) |
జలాశయం | |
మొత్తం సామర్థ్యం | 3.54 కి.మీ3 (2,870,000 acre⋅ft) (125.03 tmc ft) |
ఉపరితల వైశాల్యం | 52 కి.మీ2 (20 చ. మై.) |
విద్యుత్ కేంద్రం | |
Commission date | 2006 |
Type | P no |
టర్బైన్లు | Francis pump turbines |
Installed capacity | 1,000 MW (1,300,000 hp) Max. planned: 2,400 MW |
మూసివేయి