తెలంగాణ ఆనకట్టలు, జలాశయాలు
తెలంగాణ రాష్ట్రంలోని ఆనకట్టలు, జలాశయాలు / From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్రం ఆనకట్టలు, రిజర్వాయర్లు, సరస్సులు, కాలువలు, ట్యాంకులకు నిలయంగా పిలువబడుతుంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే డ్యాములు, రిజర్వాయర్లు, సరస్సులు, ట్యాంకులు, కాలువలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి.[1][2]